ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు పై హైకోర్టు లో సవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. దాదాపు 974 పేజీలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.