APRS CAT 2026: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల.....

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఏపీఆర్‌ఎస్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు..