Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. త్వరలోనే..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉపయోగపడేలా తీపికబురు అందించింది. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాజాగా కొత్త కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు చూస్తే..