అధైర్య పడకండి అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

చందానగర్ జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్, బంధం కొమ్ము మీదుగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వరకు జరుగుతున్న రహదారి విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోతున్నవారికి తాను అండగా ఉంటానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు.