జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ సోమవారం మూడు కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్లతో వేరు వేరుగా సమావేశాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.