లైసెన్స్ డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన్రు : మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

లైసెన్స్ డ్  సర్వేయర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంప్ ఆఫీస్​లో రాష్ట్రంలోని లైసెన్స్​డ్​ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.