లక్ష కోట్ల ప్రాజెక్టు కుంగిపోయినా..విచారణ వద్దంటే ఎట్లా?..కేసీఆర్, హరీశ్ పిటిషన్లపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్

ఏ డిజైన్‌ ఖరారు కాకుండానే రూ.85 కోట్ల ప్రజాధనంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని, కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ వద్ద పిల్లర్‌ కుంగుబాటుకు గురైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది.