Deepam Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక నుంచి అలా ఉండదు..

దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూటమి సర్కార్ ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం అమలుపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెన్షన్ల పంపిణీ, వాట్సప్ గవర్నెన్స్, ఇతర ప్రభుత్వ సేవలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు.