'నిన్నే ఫోన్‌లో మాట్లాడా, ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డందుకు మోదీకి థాంక్స్': నెతన్యాహు

క్షేత్రస్థాయిలో క్షిపణుల వర్షం కురుస్తున్నా, శిథిలాల మధ్య నిలబడి శత్రువుకు హెచ్చరికలు జారీ చేస్తూనే.. తన పాత స్నేహితుడిని స్మరించుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు. ఇరాన్ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయిన బాధాకరమైన సమయంలో భారత ప్రధాని మోదీ నుంచి అందిన సంఘీభావం తమకు కొండంత అండగా నిలిచిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మోదీతో చాలా సేపు ఫోన్‌లో మాట్లాడానని చెప్పిన ఆయన.. ఏం మాట్లాడానో మాత్రం వివరించలేనన్నారు.