గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులు - సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులపై భద్రతపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. గల్ఫ్ దేశాల్లోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.