డిఫెన్స్ ఏరియాల్లో రోహింగ్యాల తిష్ట : గణేశ్ ఉత్సవ సమితి

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డిఫెన్స్​ఏరియాల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు తిష్ట వేశారని, వారితో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళన వ్యక్తం చేసింది.