తిరుమల, తిరుపతి భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) ఆధ్వర్యంలో మార్చి 3-5 తేదీలలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. ఈ ఎక్సర్సైజ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం, ఆలయ భద్రత పెంపు, వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించడం లక్ష్యం. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమం.