ఇరాన్ పై బాంబుల వర్షం..టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేయగా.. ఇరాన్ వందలాది మిసైల్స్, డ్రోన్​లతో ప్రతీకార దాడులకు దిగింది.