పరిగిలో  హిట్ అండ్ రన్ కేసు

వికారాబాద్ జిల్లా పరిగిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఖుదావంద్​పూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేశ్ (25) పెయింటర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పరిగిలో పని ముగించుకుని తన బైక్​పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మల్కాపూర్ గ్రామ సమీపంలో ఓవర్​స్పీడ్​తో కారు ఢీకొట్టి వెళ్లిపోయింది.