గ్రేటర్లో గ్రే వాటర్ బ్యాంక్.. మురుగునీటి అమ్మకానికి వాటర్బోర్డు ప్లాన్

గ్రేటర్ లో రోజు రోజుకూ భారీగా పెరుగుతున్న నీటి డిమాండ్​ను అధిగమించడంతో పాటు, శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించుకునేలా వాటర్​బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఔటర్​వరకూ బోర్డును విస్తరించడంతో నీటికి భారీగా డిమాండ్​పెరుగుతోంది.