హేమాచల ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని స్వామివారి దేవాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా,