RRB Group D Jobs 2026: నిరుద్యోగాలకు మరో ఛాన్స్.. రైల్వేలో 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు!...

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు సోమవారం (మార్చి 2)తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు ఆర్ఆర్‌బీ ఉద్యోగాల దరఖాస్తు గుడువును పొడిగించింది..