ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. స్పందించిన ఫ్రాన్స్

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో ఫ్రాన్స్ స్పందించింది. అవసరమైతే భాగస్వామ్య దేశాలను రక్షించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నియోల్ బ్యారెట్ స్పష్టం చేశారు.