ఈ తండా వెరీ స్పెషల్.. పిల్లలకు నామకరణం చేయాలంటే ఏడాది ఆగాల్సిందే.. ఎందుకో తెలుసా?

హోలీ పండుగకు ఆ తండాకు ఓ ప్రత్యేకత ఉంది. పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలంటే హోలీ పండుగ రావాల్సిందే..! ఘనంగా హోలీ ఆడాల్సిందే..! ఆనందం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, ఆత్మీయత, అద్వితీయం, అందరి కలయిక.. ఆకర్షితమైన అద్బుతమైన వేడుకలకు కేరాప్ హోలీ పండుగ. గ్రామ గ్రామాలకు నడుమ గడియ దూరంలో ఉండే గిరిజన కుటుంబాలను ఒకే గూటికి చేర్చి సంబరాలు చేసే పండుగ హోలీ..!