IPL 2026: బెంగళూరులో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. ఆర్సీబీ హోంగ్రౌండ్లోనే ప్లేఆఫ్స్, ఫైనల్

IPL 2026: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడే టీ20 లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ ప్రారంభ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఐపీఎల్ 2026 ప్రారంభోత్సవ వేడుక బెంగళూరులోనే జరగనుంది.