నటాంజ్ అణు కేంద్రంపై దాడి నిజమే.. రేడియేషన్ లీక్ కాలే: IAEA

ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి నిజమేనని యూఎన్ వాచ్ డాగ్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) నిర్ధారించింది. లేటేస్ట్ శాటిలైట్ ఇమేజెస్‌ను పరిశీలించి అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో నటాంజ్ అణు కేంద్రం దెబ్బ తిన్నట్లు ఐఏఈఏ ధ్రువీకరించింది.