AP 10th Class Hall Ticket 2026: ఏపీలో టెన్త్‌క్లాస్ హాల్‌టికెట్లు విడుదల...ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి, హాల్‌టిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం (మార్చి 3) హాల్ టికెట్లను విడుదల చేసింది.పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది. ఆయా స్కూల్స్ లాగిన్‌తో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని సూచించింది. అలాగే ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. అనంతరం వాటిపై సంతకం, స్కూల్ స్టాంప్ వేసి విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యార్థులు స్కూల్స్‌కి వెళ్లి హాల్ టికెట్లను పొందవచ్చు.10వ తరగతి హాల్ టికెట్ Whatsappలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర సర్వీస్ 9552300009 అనే నెంబర్ నుంచి పొందవచ్చు. అయితే వీటిపై సంతకం, స్కూల్ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది., News News, Times Now Telugu