ట్రంప్ మెడపై ఏంటా గాయం.. ఆరోగ్యంగానే ఉన్నాడా..!
గతంలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్‌కు స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. దావోస్ ఆర్ధిక సమ్మిట్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతికి ఎర్రటి మచ్చలు కనిపించడంతో అప్పట్లో ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా చర్చ జరిగింది.