ISRO YUVIKA 2026: 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తోంది. స్పేస్ టెక్నాలజీ మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇస్రో.. యువికా అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇస్రో యువికా -2026 అనే పేరుతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా.. ప్రయాణం, భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పించనుంది. అయితే ఇందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.