Andhra: యూట్యూబ్‌లో చూసి ఎంతకు తెగించావ్‌రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..

బైక్ దొంగతనాలు చేయడం సర్వసాధారణమే.. అయితే విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన ఒక యువకుడు యూట్యూబ్‌లో దొంగతనం ఎలా చేయాలి..? అనే దానిని పరిశీలించి, నేర్చుకున్నాడు.. యూట్యూబ్‌లో చేసినట్లుగా ఖరీదైన బైక్లను దొంగలించి తక్కువ రేట్లకు వాటిని అమ్మేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి మొత్తం కక్కాడు..