జూన్ 30వ తేదీన తెలంగాణలో భారీ వర్షాలు.. మూడు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 30వ తేదీన మూడు జిల్లాల్లో అధిక వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.