జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందే ఓటేసేలా ఏర్పాట్లు

ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సమావేశం నిర్వహించారు.