జిల్లాలో పారదర్శక పాలనకు ‘మీ ప్రమాణం’ : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి, ప్రజలకు వేగవంతమైన సేవలందించేందుకు ‘మీ ప్రమాణం’ యాప్ తో పాటు ఉద్యోగుల హాజరు, పనితీరును పర్యవేక్షించే సమగ్ర డ్యాష్‌‌‌‌ బోర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.