ప్రతి కులానికి యూనిక్ కోడ్‌‌‌‌లు కేటాయించాలి...బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి జనగణన నిర్వహించాలని బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.