మన్ననూరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత

నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గిరిజన గురుకుల పాఠశాల (పీటీజీ)లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు.