తెలంగాణ చేనేత సహకార సంఘానికి షాకిచ్చిన విద్యా శాఖ.. స్కూల్ యూనిఫాం తయారీ ఆర్డర్ రద్దు

తెలంగాణ చేనేత సహకార సంఘానికి.. రాష్ట్ర విద్యా శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి.. స్కూల్ విద్యార్థులకు యూనిఫాంల తయారీ కోసం ఇచ్చిన ఆర్డర్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. సంక్షేమ శాఖలకు సంబంధించిన దుస్తులు, దుప్పట్ల తయారీకి సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇంకా ఆర్డర్లు రాకపోవడంతో.. ఇప్పటికే టెస్కో అధికారులు ఆందోళనకు గురవుతున్న వేళ.. తాజాగా విద్యా శాఖ మరింత షాక్‌ ఇచ్చినట్లు అయింది.