త్వరలో టీడీపీకి సొంత కార్యాలయం

ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఏర్పాటు కానుంది. త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నారు. అందు కోసం కేటాయించిన స్థలంలో శనివారం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో ప్రారంభమయ్యాయి.