దేవాదాయ శాఖలో ప్రమోషన్లు!..26 మంది ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో గ్రేడ్‌‌-2 నుంచి గ్రేడ్‌‌-1 కార్యనిర్వహణ అధికారులు(ఈవో)గా పదోన్నతి పొందిన 26 మందికి ఆమె ప్రమోషన్‌‌ ఉత్తర్వులను అందజేశారు.