నౌకలపై దాడులు వెంటనే ఆపాలి..ఒమన్ తీరంలో అమెరికా అటాక్‌‌‌‌లను ఖండించిన భారత్

న్యూఢిల్లీ: ఒమన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఒక నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.