పని లేకుండా జీతం తీసుకోవడం కూడా అవినీతే: పోస్టింగ్ ఇవ్వలేదని ఐఏఎస్ పదవికి రాజీనామా..

యూపీకి చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేశారు. తనకు సరైన పని అప్పగించకుండా, కేవలం జీతం ఇస్తూ అటాచ్డ్ పోస్టింగ్ తో ఖాళీగా కూర్చోబెట్టడం నచ్చక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.....