ప్రతిపక్షాలను చీల్చేందుకు మోదీ సర్కార్ కుట్రలు..కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఫైర్

గత సెషన్లో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో పార్లమెంట్‌లో మెజార్టీని మానిప్యులేట్ చేయడం కోసం ప్రధాని మోదీ సర్కార్ ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఫైర్ అయ్యా రు. ఇందులో భాగంగానే టీఎంసీ, శివసేన పార్టీలను చీల్చారని ఆరోపించారు