ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‎లో మూడో ప్లేస్‌‎లో అర్జున్‌‌‌‌

తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో వరుస విజయాలతో హోరెత్తిస్తున్నాడు. ర్యాపిడ్‌‎లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగు రౌండ్లలోనూ అర్జున్‌‌‌‌ గెలుపొందాడు.