ఒకే రోజు 20 వికెట్లు ఆస్ట్రేలియా 152, ఇంగ్లండ్‌‌‌‌ 110 ఆలౌట్‌‌‌‌

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌ మధ్య యాషెస్‌‌‌‌ నాలుగో టెస్ట్‌‌‌‌ (బాక్సింగ్‌‌‌‌ డే) రసవత్తరంగా మొదలైంది. ఇరుజట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి.