జనవరి లో సీఎం చేతుల మీదుగా అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

గ్రేటర్‍ వరంగల్​లో వచ్చే నెలలో సీఎం రేవంత్‍రెడ్డి చేతులమీదుగా అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తెలిపారు.