నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీలన్నింటికీ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పంచాయతీలకు ఫండ్స్ మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వ