Nagababu: ఆడపిల్లల బట్టల గురించి మాట్లాడటానికి మీరెవరు? శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్!

హీరోయిన్స్ వస్త్రాధారణపై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు అత్యంత ఘాటుగా స్పందించారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి వ్యక్తికీ తనకిష్టమైన రీతిలో జీవించే హక్కు ఉందన్నారు.