విదేశంలో ఉన్నా.. స్వదేశంలో ఉన్నా.. రాహుల్‏ది ఒక్కటే మాట: బీజేపీకి సామ్ పిట్రోడా కౌంటర్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనపై బీజేపీ చేస్తోన్న విమర్శలకు ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా కౌంటర్ ఇచ్చారు.