పుతిన్ నాశనమైపోవాలి... ఇదే మా కోరిక: సంచలనంగా మారిన జెలెన్‌‌స్కీ క్రిస్మస్ సందేశం

దాదాపు నాలుగేళ్లుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 2022లో మాస్కో సేనలు కీవ్‌పై దండయాత్ర ప్రారంభించాయి.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ క్రిస్మస్ సందేశం సంచలనం రేపింది. రష్యా దాడులు తమను ఏమీ చేయలేవని, ఐక్యత, విశ్వాసం బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. పుతిన్ పేరు ప్రస్తావించకుండా అతడు నాశనమైపోవాలి అని కోరుకున్నారు. శాంతి కోసం పోరాడతామని, ప్రార్థిస్తామని, సాధిస్తామని చెప్పారు. రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు.