మా ఉద్దేశం ఇదే.. శ్రీమహా విష్ణువు విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ వివరణ

థాయ్‌లాండ్, కంబోడియా మధ్య మరోసారి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇక, తాజాగా శ్రీమహా విష్ణువు విగ్రహం కూల్చివేతపై థాయ్‌లాండ్ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలతోనే తొలగించామని, హిందువుల మనోభావాలను కించపరచడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఈ చర్యలు మతపరమైనవి కావని, వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో నియంత్రణ కోసమే ఈ పని చేశామని థాయ్ సైన్యం తెలిపింది.