MLA: సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే

మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.