గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.