మనం దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందే: లిస్ట్ ఏ క్రికెట్లో వార్నర్ రికార్డ్ సమం చేసిన రోహిత్
టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భీకర ఫామ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో దుమ్మురేపిన రోకో జోడీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నారు.
డిసెంబర్ 25, 2025
0