CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్‌

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు.