బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం బెల్ట్‌ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. గురువారం ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పలు బెల్ట్‌ దుకాణాలపై దాడులు చేసి ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.