kumaram bheem asifabad- ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్‌ వేడుకలను చర్చిలలో, క్రైస్తవుల గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కోసి సంబరాలు చేసుకున్నారు. హాపీ క్రిస్మస్‌, మేరీ క్రిస్మస్‌ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బైబిల్‌ను పఠించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో గురువారం క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిం చారు.